Sunday, May 5, 2024

కృష్ణయ్య వెన్న తిన్నాడంటే అర్థం ప్రయోజనం లేకపోలేదు

కృష్ణయ్య వెన్న తిన్నాడంటే అర్థం ప్రయోజనం లేకపోలేదు 
External, internal uses చాలా ఉన్నాయి వెన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు.
వెన్న అంటే మళ్ళీ జర్సీ, HF, బర్రె కా దండీ 🙏🏿అది దేశవాళి ఆవు పాలను కమ్మటి పెరుగు చేసి దాన్ని చిలికినది మాత్రమేనండి 

👉🏿పాల ఉత్పత్తుల్లో వెన్న ఒకటి. వెన్నలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. 
👉🏿శరీర ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించడానికి వెన్నలోని లూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది.
👉🏿వెన్న తినడం వలన తక్షణమే శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. 
👉🏿వెన్నలోని ఫ్యాట్‌లో ఉండే కొలెస్ట్రాల్ పిల్లల మెదడు పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడుతుంది. 
👉🏿వెన్న లోని అరాచిడోనిక్ యాసిడ్ బ్రెయిన్ శక్తివంతంగా పనిచేసేట్టు సహాయపడుతుంది. 
👉🏿మంచి ఆరోగ్యానికి ఆర్గానిక్ A2handchurned వెన్న చాలా మంచిది.
👉🏿 గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. కల్తీలేని వెన్న తింటే మంచిది.
 
👉🏿డైట్‌లో ఉన్నవారు తరచు వెన్న తింటే ఫలితం ఉంటుంది. 
👉🏿 కీళ్ల నొప్పులతో బాధపడేవారు వెన్న రోజూ తింటుండాలి. 
👉🏿వెన్న మహిళలలో సంతానసాఫల్య అవకాశాలను పెంపొందిస్తుంది. 👉🏿వెన్న తినడం వలన ఊబకాయం బారిన పడరు. 
👉🏿వెన్నలో కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అవసరమైన లెసిథిన్ ఉంది. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. 
👉🏿వెన్న శరీరంలో రక్తప్రసరణకు ఎంతగానో దోహదపడుతాయి
👉🏿వెన్నలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి ప్రతిరోజూ తింటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.
👉🏿 2 స్పూన్ల వెన్నను రొట్టెలు వేసుకుని ఆపై కొద్దిగా చక్కెర వేసి పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది. 
👉🏿రోజూ ఉదయాన్నే ఇలా తింటే.. శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. 👉🏿దాంతోపాటు రక్తనాళాలు దళసరెక్కవు.
ఇన్ని ప్రయోజనాలు తెలిసాక కృష్ణయ్య వెన్న ఎందుకు తిన్నారో అర్థం అయ్యినట్లే 🙏🏿💐
మంచి వెన్నకోసం సంప్రదించండి 

No comments:

Post a Comment