శ్లో||
శరదిందు సమకారే ! పరబ్రహ్మ స్వరూపిని!!
వాసరా పీఠ నిలయే! సరస్వతీ నమోస్తుతే!!
ఏకాదశ సరస్వతీ దేవాలయములు :
1) శృంగేరి : సువర్ణ శారదాదేవి,
శారదాపీఠము, కర్నాటక రాష్ట్రము.
2) సూరత్ : తెల్లని పాలరాతి విగ్రహము, గుజరాత్ రాష్ట్రము.
3) బికనీర్ : కోటలో ఎరుపురంగు కలిగిన పసుపు ఛాయతో వెలసిన అమ్మవారు, రాజస్థాన్.
4) పుష్కర్ : గాయత్రీ నామమున వెలసియున్నారు. బ్రహ్మసరోవర తీరము,
11 కి.మీ. అజ్మీర్, రాజస్థాన్.
5) కుత్తునూర్: మైలాడుదురై, తిరువార్ బస్సు మార్గంలో అరసిలార్ నదిగట్టుపై నున్న ఆలయం, తంజావురు జిల్లా, తమిళనాడు.
6) పూందోట్టం : సరస్వతీ అమ్మవారి చక్కని విగ్రహం, తమిళనాడు.
7) పిలానీ: అతి సుందర సున్నిత పాలరాతి కట్టడము, శారదాదేవి ఆలయము, రాజస్థాన్.
8) కాశ్మీర్ : ష్రౌఢ సరస్వతీ పీఠము -- అష్టాదశ పీఠములలో ఒకటి.
9) బాసర : ఆదిలాబాద్ జిల్లాలో బాసర క్షేత్రము కలదు. ఇది జ్ఞాన సరస్వతీ దేవాలయము.
10) శనిగరం: కరీమ్ నగర్ జిల్లాలో - హైదరాబాద్ నుండి కరీమ్ నగర్
వచ్చుదారిలో ఈ గ్రామంలో సరస్వతీ దేవాలయం కలదు.
11) కాలేశ్వరము : కరీమ్ నగరకు 130 కి.మీ. దూరంలో కాళేశ్వరంలో మహా సరస్వతీ దేవాలయము కలదు.
No comments:
Post a Comment