గజ్జి తామరకి అంతేకాకుండా. వ్రాణాలకి అనేక చర్మ వ్యాధులకు నివారణ లభిస్తుంది.
వేప చిగుళ్ళు 25 గ్రాములు
మంచి పసుపు 25 గ్రాములు
పాత బెల్లము 100 గ్రాములు
ఈ మూడు కలిపి ముద్దగా నూరి కుంకుడు కాయ పరిమాణంలో మాత్రలు కట్టుకొని నీడలో ఆరబెట్టుకొని ఉదయము సాయంత్రము ఒకటి లేదా రెండు మాత్రలు వేసుకోవాలి.
అలాగే పైపూతకి 🌱
ఆవాల నూనె 50 ml
వేప నూనె 25ml
కానుగ నూనె 25 Ml
గన్నేరు ఆకు రసం 50 ml
పిచ్చి కుసుమ ఆకు రసం 25 Ml
వేప ముదిరిన ఆకురసం 25 Ml
ఈ మూడు నూనెలు కలిపి మట్టి పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి కాగానే.
ఈ మూడు ఆకు రసంలో నూనెలో వేసి చిన్న మంటపైన రసములన్ని నూనెలోకి కలిసిపోయి నూనె మిగులు వరకు కాచుకొని దించి చల్లార్చుకుని భద్రపరచుకోవాలి.
ఉపయోగాలు:-
గజ్జి తామర దురదలు సోరియాసిస్ పుండ్లు దద్దుర్లు అనేక చర్మవ్యాధులు తగ్గుతాయి.
జై ఆయుర్వేదం 🙏🌱
No comments:
Post a Comment