లివర్ క్లీనింగ్
కావాల్సిన పదార్థాలు : ఎప్సం సాల్ట్ 40 grams ( not coloured or scented, it must be colour less) , ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 5oo ఎం ఎల్ ,పండ్ల రసం (నారింజ , మోసంబి , పైన్ ఆపిల్ ).
మొదటి రోజు:
ఉదయం కేవలం పళ్ళ రసం, పండ్లు
మధ్యాహ్నం కేవలం బాసుమతి రైస్ తో, నూనె లేకుండా వండిన కూరగాయల కూర తో లేదా కూరగాయల రసం తో భోజనం . నూనె అసలు వాడరాదు .
సాయంత్రం : 6 గంటలకు 1st dose Epsom సాల్ట్ 20 grams +1 గ్లాస్ వాటర్
8 PM 2nd dose Epsom salt same again
10 గంటలకు 175 ml ఆలివ్ ఆయిల్ +175 పండ్ల రసం తాగి కుడి వైపు తిరిగి పడుకోవాలి. దిండువాడాలి .
2 వ రోజు
6 am 20 grams 3rd dose ఎప్సం సాల్ట్ 1 గ్లాస్ నీటి తో
8 am 75 ml ఆయిల్ +75ml జ్యూస్ తాగి కుడి వైపు తిరిగి పడుకోవాలి. దిండువాడాలి
10 am 20 gms 4 dose ఎప్సం సాల్ట్
చేయ కూడనివి :
బీపీ మందులు వాడరాదు
వంటలో నూనె వాడరాదు
ఏ ఇతర పదార్థాలు తినరాదు
Liver Cleansing
Ingredients: Epsom salt 40 grams, extra virgin olive oil 500 ml, fruit juice (orange, mosambi, pine apple).
First day:
In the morning just juice and fruits
Afternoon meal with basmati rice only, vegetable curry cooked without oil or vegetable juice. Oil should not be used.
Evening: Epsom salt 20 grams + 1 glass of water at 6 o'clock
8 PM 20 gms Epsom salt with water.
Drink 175 ml olive oil + 175 fruit juice at 10 am and sleep on right side. Pillow should be used.
2nd day
6 am 20 grams epsom salt with 1 glass of water
8 am Drink 75ml oil +75ml juice and lie on right side. Use a pillow
10 am 20 gms epsom salt
Don'ts:
BP drugs should not be used
Do not use oil in cooking
Do not eat any other ingredients
No comments:
Post a Comment