Friday, July 25, 2025

నొప్పులకు చికిత్స

నొప్పులకు చికిత్స

మెకాళ్ల నొప్పులకి నొప్పులకి నడుము నొప్పికి  : ఇంటిలో చేసుకొనే చిట్కా


వాము               200గ్రా
జిలకర                200గ్రా
పాత చింతపండు   20గ్రా
మంచి ఆముదం    20గ్రా 
బాదం పప్పు         200గ్రా
జీడిపప్పు             200గ్రా
ఎండుద్రాక్చ            200గ్రా
ఎండుఖర్జూరం        200గ్రా

ఈ అన్ని వస్తువులు కలిపి బాగా దంచి రోజు ఉదయం రాత్రి  బోజనం  తర్వాత   నిమ్మకాయ సైజ్ తీసుకొని పాలల్లొ తినాలి ఇలా తిన్న ఒక గంట వరకు మరేమీ తీసుకొకూండా వుండాలి, 

నొప్పులున్న అందరూ చేయాల్సిన పత్యం : food restriction for those who are having pains.

పత్యం: అరటికాయ, బంగాళ దుంపలు, చేమదుంపలు, చిలగడదుంపలు, చెరుకుపాలు, చికెన్, కుందేలు మాంసము, గుమ్మడికాయ, అరటిపండు, మెక్కజొన్నలు,  మెదలైనవాత వస్తువులు లేదా వాయు వస్తువులు తీసుకోకూడదు


No comments:

Post a Comment