MEN AND for women.
*Face glow: external usage* :--
1,విటమిన్ "ఇ"లోజెల్:10గ్రా
2, బాదాం ఆయిల్ :10 గ్రా
3, ఆలివ్ ఆయిల్ : 10గ్రా
4, గ్లిజరిన్ :10గ్రా
5, రొజ్ వాటర్ :10గ్రా
6, అలొవెరా జెల్ :200గ్రా
ఈ అన్నీ తీసుకొని ఒక గాజు కప్ లో వేసి భాగా కలిపి గాజు సీసాలో స్టోర్ చేసుకొని రోజూ తగినంత తెల్లవారి రాత్రి పూసి ఉదయం ముఖం కడుక్కోవాలి...
ముఖం కాంతివంతంగా తయారవుతుంది....
No comments:
Post a Comment