శరీరం నందు వాత,పిత్త, కఫాలు పెరిగినపుడు కనిపించు వ్యాధులు -
వాతం పెరిగినపుడు కలుగు వ్యాధులు -
శరీరం నందు వాతం ప్రకోపం చెందినప్పుడు కలుగు వ్యాధులు మొత్తం 80 రకాలు అవి .
* గోళ్లు పగలడం
* అరికాళ్ళు పగలడం .
* అరికాళ్లు పోట్లు .
* కాళ్లు వంకరగా ఉండటం.
* పాదాలు మొద్దుబారడం .
* పాదాలలో నొప్పి.
* చీలమండలు నొప్పి.
* పిక్కల యందు నొప్పి.
* సయాటికా .
* మోకాళ్లనొప్పి .
* మోకాళ్ళు సలుపులు .
* తొడలు కృశించడం.
* తొడలు బిగబట్టి ఉండటం.
* కుంటితనం.
* గుద భ్రంశం .
* వృషణాలలో నొప్పి.
* గజ్జల్లో నొప్పి.
* గుద స్థానంలో నొప్పి.
* జననేంద్రియాలు స్తంభించడం .
* పిరుదుల్లో నొప్పి.
* మలబేధం .
* ఉదావర్థం .
* కాళ్ళు వంకరగా ఉండే అవిటితనం.
* గూని.
* మరుగుజ్జుతనం .
* నడుమునొప్పి.
* వీపులో నొప్పి.
* పక్కలలో నొప్పి .
* కడుపులో తిప్పడం , నొప్పి.
* మోహం .
* గుండె అదరడం .
* రొమ్ము బరువుగా ఉండటం.
* రొమ్ములో అడ్డుపడినట్టు ఉండటం .
* రొమ్ము పోటు .
* భుజములు ఎండిపోయినట్లు ఉండటం.
* మెడ పట్టేయడం .
* మెడ నొప్పి.
* మెడ నిలపలేకపోవడం .
* గొంతువాపు .
* దవడ నొప్పి.
* పెదవుల నొప్పి.
* పండ్లు పగిలినట్లు ఉండటం.
* పండ్లు కదలడం.
* మూగతనం.
* నత్తి .
* ప్రలాపం .
* నోరు వగరుగా ఉండటం.
* నాలిక రుచి తెలియకుండా ఉండటం.
* నోరు ఎండిపోవడం.
* వాసన తెలియకుండా ఉండటం.
* చెవిపోటు.
* శబ్దం లేకుండా శబ్దం వినపడటం.
* గట్టిగా మాట్లాడినప్పుడు వినపడటం.
* చెముడు.
* కనురెప్పలు జారిపోవడం .
* కనురెప్పలు స్తంభించడం.
* కళ్లు బైర్లు కమ్మటం .
* కంటిపోటు .
* కళ్లపై ఏదో కదిలినట్లు ఉండటం.
* కనుబొమ్మలు పైకి ఉబికినట్లు ఉండటం.
* కణతలనొప్పి .
* నుదుటిపైన నొప్పి.
* తలనొప్పి.
* కేశమూలాలు నొప్పి.
* ముఖపక్షవాతం .
* పక్షవాతం.
* సర్వాంగాలు చచ్చుబడిపోవడం .
* ఆక్షేపక వాతం.
* శరీరం బిగుసుకుపోయినట్లు ఉండే వాత వ్యాధి .
* శ్రమ .
* భ్రమ .
* శరీర కంపం అనగా పార్కిన్సన్ .
* ఆవలింతలు అధికంగా రావటం .
* గ్లాని .
* విషాదంగా ఉండటం.
* రుక్షత్వం .
* శరీరం గరుకుగా ఉండటం .
* శరీరం నలుపు, ఎరుపు కలిసిన రంగుగా మారును .
* నిద్రలేకపోవడం .
* చంచలమైన మనస్సు , ఆలోచనలు కలగడం .
వాతం పైకి కంటికి కనిపించకపోయినా దాని వృద్ధిని , దాని క్షయాన్ని అది శరీరం పైన చూపించే లక్షణాలను బట్టి గుర్తించాలి.
పిత్తం పెరిగినప్పుడు కలుగు వ్యాధులు -
* వొళ్ళంతా విపరీతమైన మంట. చెమటలు.
* అగ్ని సెగతో కాల్చినట్టు ఉండు మంట.
* నోటి లోపల మంటగా ఉండటం.
* ఇంద్రియ అధిష్టానములలో మంట.
* కాళ్లు , చేతుల మూలాల్లో మంట.
* కడుపులో మంట , అల్సర్లు .
* చర్మం పైభాగాల్లో మంట.
* భుజముల పైభాగాలలో మంట.
* తల, మెడ , కంఠము మంట.
* పుల్లటి తేన్పులు .
* శరీరం సెగలు కక్కినట్టు ఉండటం.
* అధికంగా చెమటలు పట్టడం.
* శరీరం అంతా దుర్గంధం .
* అవయవములు వొదులుగా అనిపించడం.
* రక్తం దుష్టం చెందటం , పలుచబడటం, పాడైపోవడం .
* మాంసం కుళ్లిపోవడం .
* చర్మం పగిలిపోవడం.
* మాంసం పగిలిపొవడం.
* శరీరం పైన దద్దుర్లు .
* శరీరం పైన కురుపులు.
* శరీరం పైన మచ్చలు .
* శరీర రంధ్రాల నుండి రక్తం వెడలటం .
* శరీరం పసుపు రంగుగా మారడం.
* శరీరం ఆకుపచ్చ కలిసిన పసుపు రంగులోకి మారడం.
* ముఖం పైన నల్లటి మచ్చలు .
* చంకలలో గడ్డలు.
* కామెర్లు .
* నోరు చేదుగా ఉండటం.
* నోటి నుంచి రక్తపు వాసన దీన్ని మెటాలిక్ స్మెల్ అంటారు.
* నోటి దుర్వాసన .
* అధికమైన దాహం.
* తృప్తి లేకపోవటం .
* నోటిలో తరుచుగా వచ్చే పుళ్లు.
* గొంతులో పుళ్లు.
* కనులలో పుళ్లు అవుట .
* విరేచన ద్వారం దగ్గర పుళ్లు అవ్వుట .
* జననేంద్రియాలు , మూత్రమార్గం పుండులా తయారు అవ్వటం.
* శరీరం నుంచి రక్తం బయటకి వెళ్లుట.
* కళ్లు బైర్లు కమ్ముట.
* కళ్లే , మూత్రం, విరేచనం పసుపు రంగులో ఉండటం.
శరీరంలో పిత్తం పెరిగినపుడు పైన చెప్పిన విధముగా 40 రకాల రోగాలను కలిగించును.
కఫం పెరిగినప్పుడు కలుగు వ్యాధులు -
* కడుపు నిండుగా ఉన్నట్లుండటం.
* కునికిపాట్లు పడటం.
* ఎక్కువుగా నిద్రపోవడం.
* శరీరం చల్లగా , మొద్దుబారినట్లు ఉండటం.
* శరీరం బరువుగా ఉండటం.
* సోమరితనం.
* నోరు తియ్యగా ఉండటం.
* నోటిలో నీరు ఊరడం.
* నోటి నుండి కఫం బయటకి రావటం.
* మలాలు అధికంగా బయటకి రావటం.
* బలం తగ్గిపోవడం . అవయవాలు పెరిగిపోవడం .
* గుండెల్లో కఫం పేరుకుపోయినట్లు ఉండటం.
* గొంతులో కఫం నిల్వ ఉన్నట్లు ఉండటం.
* రక్తనాళాలు బరువుగా , లావుగా ఉండటం.
* కంఠం పైన వాపు దీనిని థైరాయిడ్ వాపు అంటారు.
* అధిక బరువు.
* అగ్నిమాంద్యం.
* శరీరంపై దద్దుర్లు .
* శరీరం తెల్లగా మారిపోవడం.
* మూత్రం, కళ్లే , విరేచనం తెల్లగా అవ్వడం .
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే శరీరంలో కఫం ప్రకోపించింది అని అర్థం చేసుకొనవలెను .
సమాప్తం
వాతం పెరిగినపుడు కలుగు వ్యాధులు -
శరీరం నందు వాతం ప్రకోపం చెందినప్పుడు కలుగు వ్యాధులు మొత్తం 80 రకాలు అవి .
* గోళ్లు పగలడం
* అరికాళ్ళు పగలడం .
* అరికాళ్లు పోట్లు .
* కాళ్లు వంకరగా ఉండటం.
* పాదాలు మొద్దుబారడం .
* పాదాలలో నొప్పి.
* చీలమండలు నొప్పి.
* పిక్కల యందు నొప్పి.
* సయాటికా .
* మోకాళ్లనొప్పి .
* మోకాళ్ళు సలుపులు .
* తొడలు కృశించడం.
* తొడలు బిగబట్టి ఉండటం.
* కుంటితనం.
* గుద భ్రంశం .
* వృషణాలలో నొప్పి.
* గజ్జల్లో నొప్పి.
* గుద స్థానంలో నొప్పి.
* జననేంద్రియాలు స్తంభించడం .
* పిరుదుల్లో నొప్పి.
* మలబేధం .
* ఉదావర్థం .
* కాళ్ళు వంకరగా ఉండే అవిటితనం.
* గూని.
* మరుగుజ్జుతనం .
* నడుమునొప్పి.
* వీపులో నొప్పి.
* పక్కలలో నొప్పి .
* కడుపులో తిప్పడం , నొప్పి.
* మోహం .
* గుండె అదరడం .
* రొమ్ము బరువుగా ఉండటం.
* రొమ్ములో అడ్డుపడినట్టు ఉండటం .
* రొమ్ము పోటు .
* భుజములు ఎండిపోయినట్లు ఉండటం.
* మెడ పట్టేయడం .
* మెడ నొప్పి.
* మెడ నిలపలేకపోవడం .
* గొంతువాపు .
* దవడ నొప్పి.
* పెదవుల నొప్పి.
* పండ్లు పగిలినట్లు ఉండటం.
* పండ్లు కదలడం.
* మూగతనం.
* నత్తి .
* ప్రలాపం .
* నోరు వగరుగా ఉండటం.
* నాలిక రుచి తెలియకుండా ఉండటం.
* నోరు ఎండిపోవడం.
* వాసన తెలియకుండా ఉండటం.
* చెవిపోటు.
* శబ్దం లేకుండా శబ్దం వినపడటం.
* గట్టిగా మాట్లాడినప్పుడు వినపడటం.
* చెముడు.
* కనురెప్పలు జారిపోవడం .
* కనురెప్పలు స్తంభించడం.
* కళ్లు బైర్లు కమ్మటం .
* కంటిపోటు .
* కళ్లపై ఏదో కదిలినట్లు ఉండటం.
* కనుబొమ్మలు పైకి ఉబికినట్లు ఉండటం.
* కణతలనొప్పి .
* నుదుటిపైన నొప్పి.
* తలనొప్పి.
* కేశమూలాలు నొప్పి.
* ముఖపక్షవాతం .
* పక్షవాతం.
* సర్వాంగాలు చచ్చుబడిపోవడం .
* ఆక్షేపక వాతం.
* శరీరం బిగుసుకుపోయినట్లు ఉండే వాత వ్యాధి .
* శ్రమ .
* భ్రమ .
* శరీర కంపం అనగా పార్కిన్సన్ .
* ఆవలింతలు అధికంగా రావటం .
* గ్లాని .
* విషాదంగా ఉండటం.
* రుక్షత్వం .
* శరీరం గరుకుగా ఉండటం .
* శరీరం నలుపు, ఎరుపు కలిసిన రంగుగా మారును .
* నిద్రలేకపోవడం .
* చంచలమైన మనస్సు , ఆలోచనలు కలగడం .
వాతం పైకి కంటికి కనిపించకపోయినా దాని వృద్ధిని , దాని క్షయాన్ని అది శరీరం పైన చూపించే లక్షణాలను బట్టి గుర్తించాలి.
పిత్తం పెరిగినప్పుడు కలుగు వ్యాధులు -
* వొళ్ళంతా విపరీతమైన మంట. చెమటలు.
* అగ్ని సెగతో కాల్చినట్టు ఉండు మంట.
* నోటి లోపల మంటగా ఉండటం.
* ఇంద్రియ అధిష్టానములలో మంట.
* కాళ్లు , చేతుల మూలాల్లో మంట.
* కడుపులో మంట , అల్సర్లు .
* చర్మం పైభాగాల్లో మంట.
* భుజముల పైభాగాలలో మంట.
* తల, మెడ , కంఠము మంట.
* పుల్లటి తేన్పులు .
* శరీరం సెగలు కక్కినట్టు ఉండటం.
* అధికంగా చెమటలు పట్టడం.
* శరీరం అంతా దుర్గంధం .
* అవయవములు వొదులుగా అనిపించడం.
* రక్తం దుష్టం చెందటం , పలుచబడటం, పాడైపోవడం .
* మాంసం కుళ్లిపోవడం .
* చర్మం పగిలిపోవడం.
* మాంసం పగిలిపొవడం.
* శరీరం పైన దద్దుర్లు .
* శరీరం పైన కురుపులు.
* శరీరం పైన మచ్చలు .
* శరీర రంధ్రాల నుండి రక్తం వెడలటం .
* శరీరం పసుపు రంగుగా మారడం.
* శరీరం ఆకుపచ్చ కలిసిన పసుపు రంగులోకి మారడం.
* ముఖం పైన నల్లటి మచ్చలు .
* చంకలలో గడ్డలు.
* కామెర్లు .
* నోరు చేదుగా ఉండటం.
* నోటి నుంచి రక్తపు వాసన దీన్ని మెటాలిక్ స్మెల్ అంటారు.
* నోటి దుర్వాసన .
* అధికమైన దాహం.
* తృప్తి లేకపోవటం .
* నోటిలో తరుచుగా వచ్చే పుళ్లు.
* గొంతులో పుళ్లు.
* కనులలో పుళ్లు అవుట .
* విరేచన ద్వారం దగ్గర పుళ్లు అవ్వుట .
* జననేంద్రియాలు , మూత్రమార్గం పుండులా తయారు అవ్వటం.
* శరీరం నుంచి రక్తం బయటకి వెళ్లుట.
* కళ్లు బైర్లు కమ్ముట.
* కళ్లే , మూత్రం, విరేచనం పసుపు రంగులో ఉండటం.
శరీరంలో పిత్తం పెరిగినపుడు పైన చెప్పిన విధముగా 40 రకాల రోగాలను కలిగించును.
కఫం పెరిగినప్పుడు కలుగు వ్యాధులు -
* కడుపు నిండుగా ఉన్నట్లుండటం.
* కునికిపాట్లు పడటం.
* ఎక్కువుగా నిద్రపోవడం.
* శరీరం చల్లగా , మొద్దుబారినట్లు ఉండటం.
* శరీరం బరువుగా ఉండటం.
* సోమరితనం.
* నోరు తియ్యగా ఉండటం.
* నోటిలో నీరు ఊరడం.
* నోటి నుండి కఫం బయటకి రావటం.
* మలాలు అధికంగా బయటకి రావటం.
* బలం తగ్గిపోవడం . అవయవాలు పెరిగిపోవడం .
* గుండెల్లో కఫం పేరుకుపోయినట్లు ఉండటం.
* గొంతులో కఫం నిల్వ ఉన్నట్లు ఉండటం.
* రక్తనాళాలు బరువుగా , లావుగా ఉండటం.
* కంఠం పైన వాపు దీనిని థైరాయిడ్ వాపు అంటారు.
* అధిక బరువు.
* అగ్నిమాంద్యం.
* శరీరంపై దద్దుర్లు .
* శరీరం తెల్లగా మారిపోవడం.
* మూత్రం, కళ్లే , విరేచనం తెల్లగా అవ్వడం .
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే శరీరంలో కఫం ప్రకోపించింది అని అర్థం చేసుకొనవలెను .
సమాప్తం
No comments:
Post a Comment