అత్యద్బుతమైన పళ్లపొడి : ——-
ఈ పళ్లపొడి వాడితే మీపళ్ళ సమస్యలు, చిగుల్ల సమస్యలు, పళ్ళు పసుపు పచ్చనుంచి తెలుపురావడం, పళ్ళు గట్టిపడటం, చుగుళ్ళ నుంచి వచ్చు రక్తం ఆగడం, చిగుళ్ళు క్రిందికి దిగజారినవి మరలా ఆరొగ్యంగా మారడం, పళ్ళు కదులుతున్నా, పళ్ళుచేడిపొతున్నా, నోటి అల్సర్, నాలుక పగుళ్ళు, నాలుగ మీద గుల్లలు, నాలుకకు రుచి లేకపొవడం, నాలుకకు అతిగా కారం అవ్వడం అనగా కొద్దిగా కారం తిన్నా ఎక్కువగా అనిపించడం, నోటికి రుచి లేకపొవడం, పళ్ళళ్ళో పురుగులు, క్యావిటీ ప్రాబ్లెమ్, పెదాలుపగలడం, నోరు పగలడం, నాలుక చీలడం, నోటి వాసన దుర్వాసన, ఇలా అన్ని నోటి సమస్యలకు ఈ అత్యద్బుతమైన దంత చూర్నం వాడండి.
రెమెడీ:
(1) సుద్దిచేసిన పటిక పొడి 200గ్రా, (2) అక్కలకర్ర చూర్నం 200గ్రా (3) తుమ్మచెట్టుబెరడు చూర్నం 200గ్రా (4)తుమ్మచెట్టుకొయ్య బొగ్గు 200గ్రా
(5)వాకుడుకాయ చూర్నం 200గ్రా (6)వేపచెట్టుబెరడు 200గ్రా (7) కానుగచెట్టు బెరడు 200గ్రా (8) కరక్కాయల చూర్నం 200గ్రా
(9) త్రిఫల చూర్నం 200గ్రా (10) బాదాం పెచ్చులు మాడ్చినవి 200గ్రా (11) పసుపు 200గ్రా (12)నల్లజిలకర చూర్నం 200గ్రా
(13) జాజికాయ చూర్నం 200గ్రా (14)దాల్చిని చెక్క చూర్నం 200గ్రా (15)జీలకర చూర్నం 200గ్రా (16)సోపు గింజల చూర్నం 100గ్రా
(17)ట్రికటు చూర్నం 100గ్రా (18)మామిడి చెక్క చూర్నం 100గ్ర (19)రావి చెక్క చూర్నం 100గ్రా (20) ఉత్తరేణివేర్ల చూర్నం 100గ్రా
(21)నేల ఉసిరి చూర్నం 100గ్రా (22)మర్రి చెక్క చూర్నం 100గ్రా (23) మిస్స్ వాక్ చూర్నం 100గ్రా (24)లవంగాలు 50గ్రా
(25)యాలకలు 50గ్రా (26)పచ్చకర్పూరం 50గ్రా.
ఈ అన్ని వస్తువులు విడివిడిగా మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నం చేసి ఈ వస్తువులని కలిపి, ఈ కలిపిన చూర్నాన్ని పెనము మీద బ్రొన్ కలర్ అనగా నశింకలర్ వచ్చేలాగ వేయించుకొని ఈ చూర్నాన్ని బద్రపరుచుకొని రోజు ఉదయం రాత్రి ఈ పళ్ల పొడితో తోముకుంటే, మీపళ్ళు గట్టిగా ద్రుడంగా మారి పై చెప్పినట్లుగా అన్నింటి సమస్యలనూ తగ్గిస్తుంది.
ఈ పళ్లపొడిని మీ అందరూ చేసుకొని వాడుకొండి ఒక్కసారి చేసుకొంటె 2 సంవత్సరాలు వాడుకొవచ్చును.

No comments:
Post a Comment