👨🏻⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (864)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
బరువు తగ్గడానికి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
బరువు తగ్గాలంటే అందరూ బరువు తగ్గాలని తిండి తగ్గించి నీరసపడి పోతారు తప్ప బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే చెత్త తిండిని పూర్తిగా మాని నుంచి తిండిని పెంచితే బరువు తగ్గి ఆరోగ్యం కూడా బాగుంటుంది.
చిట్కాలు:- 1) బరువున్న వారికి రక్తం తక్కువగా ఉంటుంది. పచ్చికూరల రసాన్ని గ్లాసుడు త్రాగితే బరువు పెరగకుండా రక్తం పడుతుంది
. 2) ఉదయం టిఫిన్ క్రింద ఇడ్లీ, దోసెలను 1, 2 తినడం మాని మొలకెత్తిన విత్తనాలను బాగా ఎక్కువగా పెట్టుకుని తింటే పోషకాహార లోపాలు పోతాయి. నీరసం కూడా తగ్గుతుంది. కొబ్బరి, వేరుశెనగ పప్పులు లేకుండా మిగతా గింజలుతినవచ్చు.
3) మధ్యాహ్నం భోజనంతో అన్నాన్ని పూర్తిగా మాని రొట్టెలను 3, 4 పెట్టుకుని అందులో కూరను (ఉప్పు, నూనె లేకుండా చప్పుగా) బాగా ఎక్కువగా పెట్టుకుని తినాలి. ఎంత తింటే అంత క్రొవ్వు కరుగుతుంది. కూరలలో పీచు పదార్థాలు ఉండడంవల్ల బరువు పెరగకుండా క్రొవ్వు కరుగుతుంది. రొట్టె తిన్నాక కొంచెం పెరుగు తినవచ్చు. ఇక అన్నం వద్దు.
4) సాయంకాలం 5 గంటలకు ఒక గ్లాసుడు పండ్ల రసం త్రాగితే మంచి రక్తం పడుతుంది. ఆరోగ్యానికి మంచిది. పండ్లవల్ల బరువు పెరగరు.
5) సాయంకాలం 6 6.30 గంటలకల్లా భోజనం ముగించాలి. ప్రొద్దుపోయి తింటే తిన్నది క్రొవ్వుగా మారుతుంది. పెందలకడనే తింటే నిల్వఉన్న క్రొవ్వు కరుగుతుంది
. 6) భోజనంలో 2, 3 రొట్టెలు ఎక్కువ కూరతో పెట్టుకుని సరిపెట్టాలి. పెరుగు వద్దు. అన్నం వద్దు.
7) బరువు తగ్గడానికి రోజూ ఆసనాలు వేస్తే ఏ భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుంటే ఆ భాగంలో క్రొవ్వు కరగడానికి ప్రత్యేకంగా ఆసనాలు ఉంటాయి.
8)తొడలు, పిరుదలు లొ కొవ్వు తగ్గుటకు సూపు:-
కిరాదోసకాయ, బీట్ రూట్, బీన్స్, చిక్కుళ్ళ కారెట్, కాబేజి, టమోటాలు తీసుకుని సరిపడా నీళ్ళ పోసి ఉడికించాలి. దీనికి కొత్తమీర పాదినా, కరివేపాకు, మరియా ల పొడి అరస్పూన్ సైంధవలవణం తగినంత అల్లం ముక్క వేసి దించి, మధ్యా హ్నం తీసుకోవాలి. ఇలా చేస్తుంటే, తొడలలో పిరుదులలొ పేరు కు పోయిన కొవ్వు తగ్గిపోతుంది.
9) రోజు కనీసం ఒక గంట సేపు వేగంగా నడవాలి. చెమటలు రావాలి
10) రo. బీజాక్షరం ఉచ్చరించండి రోజుకు 90 సార్లు, 90 రోజులు
మణిపూరక చక్రం యాక్టివేట్ అయి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
11) భోజనం చేయగానే రోజు రాత్రి ఒక చెంచా నువ్వులు నమిలి నమిలి తినండి .
12) మీరు ఎప్పుడూ తాగిన గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి.
గోరు వెచ్చని నీళ్లు తాగే దానివల్ల నెలకు మూడు నుంచి నాలుగు కిలోల బరువు తగ్గుతారు.
13) బరువు తగ్గుతున్న ట్లు పాజిటివ్ థింకింగ్ చేయండి .
14) చిన్న కొత్తిమీర కట్ట నీళ్లలో వేసి మిక్సీలో జ్యూస్ లాగా చేసి దానిలో నిమ్మరసం కలుపుకొని తాగాలి
No comments:
Post a Comment