Sunday, August 1, 2021

చిన్న ప్రేవులు-small intestine

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (849)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
*****************************
చిన్న ప్రేవులు-small intestine
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
👉చిన్న ప్రేగులు యాక్టివ్గా పనిచేసే కాలం రాత్రి 01నుంచి03 గంటల వరకు.
👉 చిన్న ప్రేగులలో సమస్య వస్తే నాలుగు పొక్కులు వస్తాయి. ఈ సమస్య వస్తే మనం అర్థం చేసుకోవాలి చిన్న ప్రేగులలో సమస్య ఉందని.
👉 చిన్న ప్రేగులు 20 మీటర్ల పొడవు ఉంటాయి.
👉 ఉదయం ఒక లీటర్ మజ్జిగ పరగడుపున తాగితే చిన్న ప్రేగులలో సమస్య మరియు గ్యాస్ సమస్య, అధిక వేడి తగ్గును.
👉జీర్ణక్రియలో పోషకాలు శరీరంలోకి పీల్చుకోబడడం (Absorptic కణజాలంగా రూపం మార్చబడి వినియోగించబడడం (Assimilation) కు ముఖ్యమయిన ఘట్టాలే.

👉ఆహారం శరీరంలోకి పీల్చుకోబడే ప్రక్రియ చిన్న ప్రేవులలో మొదలవుతుం ఇది దాదాపు 20 అడుగుల పొడవువుండే నాళం. ఈ నాళం పెరిస్టాల్సిస్ అనే కుదుపువంటి యాంత్రికమైన కదలికకు గురయినట్లుగా నిరంతరం కంపి వుంటుంది.

👉జీర్ణాశయపు గోడలద్వారా కూడా కొంత ఆహారం పీల్చుకోబడినా, చాలాభాగా పోషకాలు చిన్న ప్రేవుల గోడలద్వారానే పీల్చుకోబడతాయి.

👉ఒక్కస్ ఎంటెరికన్ అనే ద్రవం ఇక్కడ స్రవించి, ట్రిప్సిన్తో కలిసి, మాంసకృత్తు జీర్ణక్రియను సంపూర్ణం చేస్తుంది..

👉చిన్న ప్రేవుల గోడల మీద విల్లి అనబడే లక్షల సంఖ్యలో వున్న చిన్న చిన్న ప్ర ఆకారంలో పొడుచుకు వచ్చిన నాళాలుంటాయి. చక్కెర, జీర్ణమైన మాంసకృత్తులు ఖనిజాలను ఇవి పీల్చుకుంటాయి.

👉లాక్టియల్స్ అనే నాళికలు కొవ్వులను పీల్చుకుంటాయి. ఇంతటితో దాదాపు జీర్ణక్రియ పూర్తయినట్లే. ఇంక మిగిలిపోయిన పిప్పిని చిన్నప్రేవులు ముందుకు నెడతాయి. చివరగా పెద్దప్రేవులలో ఇలా మిగిలిపోయిన పిప్పిలో, ఇంకా ఏమయినాశరీరాకపయోగించే పోషకాలుంటే అవి అక్కడ పీల్చుకోబడి, చివరికి మిగిలి
అమలంగా మార్పుచెంది, మలద్వారం గుండా బయటకు వెళ్ళిపోతుంది.

 👉ఇలా జీర్ణక్రియ సక్రమంగా జరిగితే, మనం తీసుకున్న ఆహారంలోని పోయి సంపూర్ణంగా శరీరానికి అందుతాయి. అలాగే వ్యర్థం మలరూపంలో బయటకు వెళ్ళిపోతుంది.

 👉అలాకాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోతే ఏమవుతుంది? అనుకున్నాం. మానవ శరీర ఆరోగ్యంలో ఆహారానికి ముఖ్యపాత్ర : అని ఆహారం సరిగా జీర్ణం కాకపోతే, అజీర్ణం అంటాం. పోషకాలు వినియోగించ వ్యర్ధనైపోతాయి. అజీర్ణం, కడుపునొప్పి, అరక విరేచనాలు ఈ స్థితిని మనకు తెలియజేస్తాయి. వెంటనే గనుక మనం గుర్తించి సహజ నెలకొనేందుకు కావలసిన నివారకచర్యలను చేపడితే, స్థితి సరై ఆరోగ్యం కుదుట పడుతుంది

👉సాధారణంగా ఆహారసేవనంలోని హెచ్చుతగ్గులు, పోషకపదార్థాల అసమతు వల్లనే ఈ అజీర్ణమనే అనారోగ్యస్థితి ఏర్పడుతుంది. సమంజసమయిన ఆహార సేవన నియమాలను పాటిస్తే, జీర్ణవ్యవస్థకు, త్రిప్పుకునేందుకు అవసరమయిన వ్యవది విశ్రాంతి లభింపజేస్తే తిరిగి మన ఆరోగ్యం కుదుటపడుతుంది.

👉మానవశరీరంలోని భౌతికక్రియలు, శరీరభాగాల క్రియలు జాగ్రత్తగా పరిశీలి జీర్ణక్రియ వ్యర్ధపదార్థాల విసర్జన, నరాలవ్యవస్థ, వాయుసేవన, ప్రత్యుత్పత్తి క్రియల ఒకదానితో ఒకటి ఎంతో గాఢంగా అనుసంధింపబడివున్నట్లు అర్థమవుతుంది.

 👉అంటే ఒక వ్యవస్థకు ఎదురయే ఇబ్బంది దానితో మాత్రమే ఆగిపోదు. ఈ పైన చెప్పిన వ్యవస్థలలో దేనికి సమస్యవచ్చినా, అది మిగతా అన్ని వ్యవస్థలపైనా ప్రభావం చూపుతుంది. దీనికి వచ్చిన ఇబ్బందికి అవి కూడా బాధింపబడతాయి. జీర్ణవ్యవస్థకు ఎదురయిన ఇబ్బంది వలన పోషకపదార్థాలు అందకమిగతా శరీరమంతా ఇబ్బందికి గురవుతుంది.

👉పోషక పదార్థాలు ఏవేవి, ఏయే శరీర భాగాలకు, విభాగాలకు అవసరమో తెలుసుకున్నాం. ఆయా విభాగాలకు పోషకాలు అందనందువలన వాటి పనితీరు అంటుపడుతుంది. ఇది గనుక దీర్ఘకాలం కొనసాగితే, అనారోగ్యం శరీరంలో వ్యాపిస్తుంది ఎంతో విలువైన ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యంతో పోగొట్టుకోవాల్సి వస్తుంది.

 👉ఏదో చిన్న ఇబ్బందే, దానిదేముంది, ఒకటి రెండు రోజులలో సరిపోతుంది. అనుకొని సరయిన సమయానికి సరయిన నివారక చర్యలుతీసుకోనందువలన అనారోగ్యాన్ని మనమే ఆహ్వానించి పీటవేసి కూర్చోపెట్టి, పెంచి పెద్దదాన్ని చేసుకుని, శరీరం శుష్కించడానికి, చివరికి మృత్యువువాత పడడానికి కూడా ఆస్కారమిస్తాం.

👉కాబట్టి శరీరానికి సంబంధించిన ఏ సమస్యనయినా చిన్నదనే చులకన, నిర్లక్ష్య భావంతో చూసి కోరి కష్టాన్ని తెచ్చుకోవద్దని, నిండు నూరేళ్ళు ఉత్సాహం పొంగిపొర్లే. ఆరోగ్యాన్ని మీరు పొంది, మీ కుటుంబానికి అందించి, ఆరోగ్యవంతమయిన కుటుంబం, ఆరోగ్యవంతమైన సంఘాన్ని ఆరోగ్యవంతమయిన దేశాన్ని ఆరోగ్యవంతమయిన ప్రపంచాన్ని నిర్మించడంలో మీరు కూడా మీ విధ్యుక్షమైన బాధ్యతను, పాత్రను సమర్థంగా నిర్వర్తించాలని మా ఆకాంక్ష.

🌿🌿🌿

No comments:

Post a Comment