Sunday, August 1, 2021
stomach pain
కడుపు ఉబ్బరం విరేచనాలకు నివారణ కరక్కాయ పెచ్చులు 50 గ్రాములు సొంటి పది గ్రాములు తేనె 50 గ్రాములు చక్కెర 50 గ్రాములు కరక్కాయ విత్తనం లేకుండా తీసుకొని పొడి చేసి సొంటి పొడి చేసి ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి.5గ్రాముల చుర్నాము.తేనే చక్కెర కలిపి రోజు తీసుకోవాలి 5 గ్రాములు చొప్పున తీసుకోవాలి ఎటువంటి కడుపుకు సంబంధించిన సమస్యలు వున్న నయమవుతాయి.సుగర్ వున్నవారు చెక్కర వేసుకోకుండా తేనె కలుపుకొని .బోజనంతిన్నతరువాత రెండుపూటలా తీసుకోవాలి 5 గ్రాముల మిశ్రమాన్ని.చప్పరించి, గోరువెచ్చని నీటిని త్రాగాలి.. ఆయుర్వేదం.అయుస్సును పెంచుతుంది.. మీకు తగ్గిన వెంటనే తెలియచేయండి. 🙌🙌👏👏🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment