అత్తిపండు గురించి సంపూర్ణ వివరణ -
అత్తిపండు విలక్షణమైనది. అత్తిపండు పచ్చిగా ఉన్నప్పుడు తినవచ్చు . పచ్చిది త్వరగా కుళ్లిపోవును . ఈ పచ్చి అత్తిపండును గుండ్రని బిళ్లలుగా తురిమి ఎండబెడతారు. ఈ బిళ్ళలు చాలాకాలం నిలువ ఉంటాయి. అందుకే అత్తిపండును ఎండుఫలంగా పరిగణిస్తారు. అత్తిపండులో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఈ పిండిపదార్థం ఫలచక్కెర రూపంలో ఉండి త్వరగా జీర్ణం అయ్యి శరీరానికి వంటబట్టి శక్తి చేకూరును .
100 గ్రాముల అత్తిపండులో ఉండే పోషక విలువలు -
* పిండిపదార్ధాలు - 17.1 గ్రా .
* కొవ్వుపదార్దాలు - 0.2 గ్రా .
* మాంసకృత్తులు - 1.3 గ్రా .
* క్యాల్షియం - 60 మి . గ్రా .
* భాస్వరం - 30 గ్రా .
* మెగ్నిషియం - 20 మి . గ్రా .
* ఇనుము - 1.2 గ్రా .
* సోడియం - 2 మి.గ్రా .
* పొటాషియం - 190 గ్రా .
* పీచుపదార్థం - 2.2 గ్రా .
ఔషధోపయొగములు -
* పీచు పదార్థం ఎక్కువుగా ఉండటం వలన మలబద్దకం నివారిస్తుంది.
* వాతనొప్పులు , చర్మవ్యాధులు , పిత్తాశయ , మూత్రాశయ రాళ్లు , కాలేయం వాపు , తెల్లబట్ట మొదలగు వ్యాధులను నయంచేస్తుంది .
* అంజీరపండ్లు తేనెతో కలిపి తీసుకుంటే కాలేయం గట్టిపడే సమస్య , చిన్నగా అవ్వడం , కామెర్ల వ్యాధిని నయం చేస్తుంది .
* అతి తక్కువ క్యాలరీలు ఉన్నపండు కూడా అత్తిపండు మాత్రమే .

No comments:
Post a Comment