🙏అందరికి నమస్కారం🙏
*అష్టాంగ హృదయం* నుండి సంగ్రహించిన సూత్రం
*రసా: స్వాద్వమ్ల లవణతిక్తోషణ కషాయకా:*
*షద్రవ్య మాశ్రితా స్తేతు యథాపూర్వం బలాపహా:|*
ఆధారంగా షడ్రుచులు యొక్క ప్రభావం మానవ త్రిదోషాల మీద ఎలా ఉంటుందో చూద్దాం
*షడ్రుచులు*
1) మధురం
2) ఆమ్లం
3) లవణం
4)చేదు
5) ఖటు
6)కషాయం
వాతం. పిత్తం. కఫం
మధురం ⬇ ⬇ ⬆
ఆమ్లం ⬇ ⬆ ⬆
లవణం ⬇ ⬆ ⬆
చేదు. ⬆ ⬇ ⬇
ఖటు. ⬆ ⬆ ⬇
కషాయం ⬆ ⬇ ⬇
పై విధాలైన మార్పులు మనం తీసుకున్న రుచులు మీద ఆధారపడి ఉంటుంది.
*ఉదాహరణకు:-* మనం మధుర పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కఫం పెరుగి వాత, పిత్తాలు తగ్గుతాయి అని అంటే శరీర వాతం తగ్గాలంటే మధుర ఆమ్ల లవణ పదార్థాలు తీసుకోవాలి అని ఋషి వాగ్భాట్టుడి ఉద్దేశ్యం
గ్రంధం :- అష్టాంగ హృదయం
సంగ్రహణ:- గోమాత సురేష్.
పై విషయం పూర్తిగా copyrights ( అంటే కాపీ చేసుకోవడానికి హక్కు అందరికీ) 😊
జై హింద్ 🚩
No comments:
Post a Comment