పసి పిల్లల వ్యాధులు - సులభ ఔషదాలు .
* చంటి బిడ్డల సమస్త వ్యాధులకు -
ఎండిన ఉసిరికాయల పెచ్చులను కొంచం నీళ్లతో మర్దన చేసి గురిగింజలు అంత మాత్రలు చేయాలి . వాటిని గాలికి ఆరబెట్టి సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. తరువాత అవసరం అయినప్పుడు ఉదయం ఒక మాత్ర , రాత్రి ఒక మాత్ర చనుబాలతో గాని , మంచి నీళ్లతో గాని అరగదీసి పిల్లలతో తాగిస్తూ ఉంటే పిల్లలకు వచ్చే సమస్త వ్యాధులు హరించి పొతాయి. చంటి బిడ్డలకు ఇది ఎంతో క్షేమకరమైన ఔషదం .
పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది .
* పసిపిల్లల విరేచనాలకు -
మారేడు కాయలలోని గుజ్జు రెండున్నర గ్రాములు మోతాదుగా మంచినీటితో కలిపి తాగిస్తే పిల్లల విరేచనాలు కట్టుకుంటాయి.
* పిల్లకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే -
కొబ్బరి కోరు రెండున్నర గ్రాములు , పటిక బెల్లం పొడి రెండున్నర గ్రాములు కలిపి పిల్లలతో తినిపిస్తుంటే ఎక్కిళ్లు కట్టుకుంటాయి.
* పిల్లల పొడి దగ్గులకు -
తమలపాకు రసం 5 గ్రాములు , తేనే 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా రోజుకి రెండుసార్లు పిల్లలకు ఇస్తుంటే పొడి దగ్గు హరించి పొతుంది.
* పిల్లల పాల ఉబ్బసం వ్యాదికి -
పాల ఉబ్బసం అప్పుడప్పుడు వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ముల మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డ వేసి తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్టమీద , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్ని బట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపొతుంది.
* పిల్లల కడుపు లొ ఏర్పడే నులిపురుగులు, ఎలుకపాముల కొరకు -
డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో దొరికే అక్రోటు పండ్లు తెచ్చి చిన్న పిల్లలకు వయసుని బట్టి సాయంత్రం సమయాల్లో ఒకటి లేక రెండు పండ్లు తినిపిస్తూ ఉంటే తెల్లవారి విరేచనంలో నులిపురుగులు, ఎలికపాములు పడిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరియు ఎదుగుతారు.
* పిల్లలు పాలు కక్కుతూ ఉంటే -
ఇంగువ ని నీళ్లతో గంధం లాగా అరగదీసి పిల్లల కడుపు పైన లేపనం చేస్తే పాలు కక్కడం ఆగిపొతుంది.
* పిల్లలు పక్కలో మూత్రం పోస్తూ ఉంటే -
సంపెంగ చెట్టు బెరడుతో కాచిన కషాయాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తాగిస్తూ ఉంటే పక్కలో మూత్రం పోసే అలవాటు పోతుంది .
* పిల్లల వాంతులు - దగ్గులు -
కరక్కాయ బెరడు ని చూర్ణం చేసి పూటకు 2 గ్రా చూర్ణం లొ తగినంత తేనే కలిపి రెండు పూటలా తినిపిస్తూ ఉంటే వాంతులు , దగ్గులు , నెమ్ము , మలబద్దకం, కడుపులో నొప్పి , అజీర్ణం, కడుపు ఉబ్బరం , ఇవన్ని తొలగిపోయి పిల్లలు ఆరొగ్యముగా ఎదుగుతారు.
* పిల్లలకు మూత్రం బిగదీస్తే -
నిమ్మకాయ లొని గింజలని నీళ్లతో మెత్తగా నూరి , బొడ్డు పైన రాసి పైన చన్నీళ్ళు కొద్దికొద్దిగా పోస్తూ ఉంటే బిగుసుకుపోయిన మూత్రం వెంటనే సాఫీగా బయటకు వెళ్తుంది.
* పిల్లల దగ్గులకు - జ్వరాలకు
తులసి ఆకుల రసం 100 గ్రా వడపోసుకుని అందులో 25 గ్రా పటికబెల్లం ( కలకండ ) కలిపి పాకంగా కాచి పూటకు రెండున్నర గ్రాములు చొప్పున రొజూ రెండు పూటలా తినిపిస్తూ ఉంటే అన్ని రకాల దగ్గులు , జ్వరాలు సునాయాసంగా హరించి పోతాయి .
* పిల్లల వంటి దురదలకు -
వేప చిగురాకులు, నువ్వులు సమాన బాగాలుగా కలిపి మర్దించి ( నూరి ) వళ్ళంతా పట్టిస్తూ ఉంటే దురదలు, చిడుము తగ్గిపోతాయి .
* పసిపిల్లల జలుబుకు -
పిల్లలకు జలుబు చేయగానే తమలపాకులు కు ఆముదం రాసి వెచ్చజేసి పిల్లల రొమ్ముల పైన , పొట్ట పైన , తల పైన కాపడం పెడితే వెంటనే జలుబు తగ్గిపొతుంది.
* పిల్లల నోటి పూతకు -
రావి చెట్టు బెరడు , రావి చిగురు ఆకులు సమంగా కలిపి నూరి పూటకు 5 గ్రా చొప్పున నాకిస్తూ ఉంటే పిల్లల నోటి పూత తగ్గిపొతుంది.
* పిల్లల వాంతులకు -
యాలుక గింజలు, దాల్చిన చెక్క, సమంగా కలిపి నూరి 3 గ్రా చూర్ణాన్ని తేనెతో కలిపి పిల్లలకు తినిపిస్తే వాంతులు వెంటనే కట్టుకుంటాయి.
* పిల్లల చెవుడు తగ్గాలి అంటే -
ఒంటె మూత్రాన్ని సంపాదించి చెవుడు ఉన్న చెవిలొ రోజు నాలుగయిదు చుక్కలు వేస్తూ ఉంటే వారం రోజుల్లో చెవుడు తగ్గిపొతుంది.
* పిల్లలకు ప్రతిరోజు తలంటుస్నానం చేయిస్తూ తలకు మంచిరకం గవ్వపలుకు సాంబ్రాణితో ధూపం వేయుచుండిన పిల్లల తలలో కురుపులు తగ్గును.
* చిన్నపిల్లలకు చిక్కటిపాలు ఇవ్వడం వలన అజీర్ణం చేసి దగ్గు వచ్చును. అందువలన పాలు పలుచగా చేసి ఇవ్వడం వలన దగ్గు తగ్గును.
* ప్రతినిత్యం రాత్రి పడుకునేముందు 125 ml పాలలో వేయించిన ఆవాలచూర్ణం కలిపి తాగించుచున్న యెడల చిన్నపిల్లలు పక్కలో మూత్రము పోయు అలవాటు తగ్గిపోవును .
* చితగ్గొట్టిన నీరుల్లిపాయను గాని యుకలిఫ్టస్ ఆయిల్ గాని వాసన చూపించిన యెడల చంటిబిడ్డల గుణము తగ్గును. ఆ తరువాత ఆముదము పెట్టిన యెడల ఆ వ్యాధి మరలా రాకుండా ఉండును. పిల్లలకు అజీర్తి , జ్వరం కలగకుండా చూచుకొనుచుండిన యెడల చంటిబిడ్డల గుణము అను వ్యాధి సంపూర్ణంగా పోవును .
* శిశువు పుట్టిన దగ్గర నుంచి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చువరకు ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి రాచి రెండు గంటలు ఆగిన తరువాత నలుగుబెట్టి స్నానం చేయించుచుండిన యెడల శరీరం నందలి ఎముకలు మిక్కిలి గట్టిబడి త్వరగా విరగకుండా ఉండును.
* మర్రి ఊడలు మెత్తగా నూరి చిక్కని గంధము తీసి నాలుక మీద వేసి వ్రేలితో రుద్దుతున్న యెడల క్రమముగా మాటలు వచ్చును. ఈ ఊడల రసము లొపలికి పోయినను ఎటువంటి సమస్య ఉండదు .
* చిన్నపిల్లలకు జలుబుచేసిన రోజున తమలపాకులు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపై , పొట్టపై , తలపైన వేసి కట్టుకట్టుచున్న జలుబులు హరించిపొవును .
* చిన్నపిల్లలకు కడుపునొప్పి వచ్చుచున్న నీరుల్లిపాయను కుమ్ములో ఉడికించి దంచి రసము తీసి కడుపునొప్పితో బాధపడుతున్న పిల్లలకు రెండున్నర గ్రాములు తాగించవలెను . ఇలా రెండుమూడు సార్లు తాగించిన చిన్నపిల్లల కడుపునొప్పి హరించును .
* కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలకు సాయంత్రం పూట ఒకటి లేక రెండు అక్రోటు పండ్లను తినిపించుచుండిన కడుపులో ఎలికపాములు , నులిపురుగులు బయటకి పోవును .
* పొంగించిన ఇంగువ , నల్ల ఉప్పు సమభాగాలుగా కలిపి చూర్ణించి పూటకు చిటికెడు చొప్పున తేనెతో కలిపి తినిపించుచుండిన చిన్నపిల్లల కడుపుబ్బరం తగ్గును.
* చిన్నపిల్లలకు విరేచనములు అగుచున్న నీరుల్లిపాయలను నలుగగొట్టి రసం తీయవలెను . ఆ రసము నందు మండుచున్న రావి చెట్టు కట్టెల నిప్పులను పడవేసి ఆర్పవలెను . ఆ తరువాత ఆ బొగ్గులను తీసి చూర్ణం చేసుకొని ఉంచుకుని రావి కట్టెల నిప్పులు ముంచబడిన నీరుల్లి రసం రెండున్నర గ్రాములలో ఒక గ్రాము రావిబొగ్గుల చూర్ణం కలిపి ఒక మోతాదుగా ఇవ్వవలెను . ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున మూడురోజుల పాటు ఇవ్వవలెను . ఎటువంటి విరేచనాలు అయినా తగ్గును.
* పాలుతాగే పిల్లలు పాలు కక్కుచున్న పిల్లలు పాలు తాగే ముందు తాగిన తరువాత కొంతసేపటికి 4 చుక్కలు నిమ్మకాయ రసమును త్రాగించుచున్న యెడల పిల్లలు పాలు కక్కుకునే రోగం హరించును .
చిన్నపిల్లల వ్యాధులు హరించుటకు సులభ ఔషధ యోగాలు - 2 .
* చిన్నపిల్లల చిడుము మరియు దురదలు హరించుటకు వేపచిగుళ్లు , నువ్వులు సమాన భాగాలుగా కలిపి నూరి శరీరానికి పట్టించుచుండిన యెడల చిన్నపిల్లల చిడుము మరియు దురదలు తగ్గును.
* చిన్నపిల్లల దంత సమస్యల కొరకు పుట్టిన నాలుగు సంవత్సరముల నుండి ప్రతిరోజూ కళ్ళుఉప్పు నూరి ఆ ఉప్పు కొంచం ఆవనూనెతో కలిపి దంతములు తోముచున్న దంత సంబంధ సమస్యలు , చిగురువాపు వంటి సమస్యలు రావు .
* దానిమ్మబెరడు మరియు ఉప్పు కలిపి నూరి కందిగింజ అంత మాత్ర చేసి ఆ మాత్ర తేనెతో కలిపి అరగదీసి నాకించుచున్న పసిపిల్లల దగ్గులు హరించును .
* పిల్లల ఉదర వ్యాధులు హరించుటకు గోమూత్రం ఒక ఉగ్గు గిన్నెడు తీసుకుని చిటికెడు పసుపు కలిపి రోజూ రెండుపూటలా తాగించుచున్న పిల్లలకు వచ్చు సమస్త ఉదరవ్యాధులు హరించును .
* చిన్నపిల్లల నోటిపూత హరించుటకు రావిచెట్టు బెరడు , రావిచెట్టు చిగురు రెండు సమానంగా కలిపి నూరి పూటకు కుంకుడు గింజ అంత తీసుకుని తేనెతో అరగదీసి ఆ గంథం నాకించుచున్న పిల్లల నోటిపూత నివారణ అగును.
* చిన్నపిల్లలకు దంతములు సులభముగా రావడానికి ఇనుప కడియం గాని రాగి కడియముగాని కాళ్లు , చేతులకు వేసిన యెడల పిల్లవానికి సులభముగా దంతములు వచ్చును.
* పిల్లలకు బానలాంటి పెద్ద పొట్ట వచ్చిన రోజు ఒక చిన్న వెల్లుల్లిపాయ తినిపించుచుండిన బానపొట్ట పోవును .
* రికెట్స్ వ్యాధి వచ్చి చిన్నపిల్లలు ఎండిపోయి నడవలేక , కూర్చోలేక నిస్సారంగా ఉండుదురు అటువంటి వారికి వెన్నపూసను శరీరానికి రాసి బాగా మర్ధన చేసి ఉదయపు ఎండలో రెండుమూడు గంటలు కూర్చోపెట్టి స్నానం చేయించుచున్న యెడల నరములకు బలం వచ్చి వ్యాధినుంచి బయటపడుదురు . ఆవు వెన్న శ్రేష్టం .
* పుట్టిన పిల్లలకు బలం కలుగుటకు పిల్లవాడు పుట్టినరోజు నుండి ఏడు రోజుల వరకు నెమలి ఈకలను ఆవునెయ్యితో కలిపి పిల్లవాని శరీరముకు ధూపం వేయుచున్న యెడల దుష్టగ్రహ దోషం కలగదు మరియు మంచి బలం కలుగును.
* చిన్నపిల్లల కడుపునొప్పులకు సోంపును మాడ్చి చూర్ణం చేసి మూడు చిటికెల చూర్ణం తేనెతో కలిపి నాకించుచున్న చిన్నపిల్లల కడుపునొప్పి హరించును .
* చిన్నపిల్లల జ్వరమునకు నేలవేము కషాయంతో తేనె కలిపి ఇచ్చుచున్న పిల్లల జ్వరం తగ్గును.
* పిల్లలకు మూత్రం బిగబట్టి రాకుండా కడుపు ఉబ్బుతున్నప్పుడు గోమూత్రం , పాలు , ఆముదం సమంగా కలిపి 3 గ్రాముల గుగ్గిలం చూర్ణం కలిపి ఇచ్చుచుండిన యెడల మూత్రబందనం పోయి మూత్రం ధారళంగా వచ్చును.
* చిన్నిపిల్లలకు కోరింత దగ్గు వచ్చుచుండిన అరటిఆకులను మాడ్చి భస్మం చేసి ఆ భస్మాన్ని ప్రతిరోజూ మూడుపర్యాయాలు ఒక చిటికెడు తీసుకుని తేనెతో కలిపి నాకించుచుండిన ఎటువంటి కోరింత దగ్గు అయినా తగ్గును.
* చిన్నపిల్లల బోడ్డు ఉబ్బినప్పుడు ఒక మట్టిబెడ్డను కాల్చి పాలలో మంచి గొరువెచ్చగా ఉన్న ఈ పాలతో బొడ్డును తడుపుచుండవలెను . ఇలా నాలుగైదు సార్లు చేయుచుండిన బొడ్డు యధాస్థితికి వచ్చును.
సమాప్తం

No comments:
Post a Comment