Thursday, January 23, 2020

సమస్త స్త్రీ సంబంధ వ్యాధులు ladies problems


👉ఇంగువనువేడిచేసి బెల్లం కలిపి తింటే రుతుక్రమంసరిగాఅవుతుంది.
👉వెల్లుల్లి పాయలు రసాన్ని తీసి ముఖానికి పట్టించి, 40 నిమిషాలు,పాటు అగి కడిగితే మొటిమలు తగ్గుతాయి
👉 స్త్రీ బహిష్టు రోజు నుండి ప్రతిరోజూ పసుపును నీటిలో కలిపి త్రాగితే స్త్రీకి గర్బబము రాదు 
👉రతికి 10 ని|| ముందు 10 గ్రా పుదీనా పొడి నీటిలో కలిపి త్రాగితే 
 గర్భంము రాదు 
👉అశ్వగంధ,  వస, కోప్ఠు, పిప్పళ్ళు, , లవంగాలు చూర్ణించి వెన్నలో కలిపిమర్దన  చేస్తే (రాస్తే) స్తనాలు (వక్షోజాలు) వృద్ధి చెంది పెద్దవిగా కనిపిస్తాయి
👉కోష్టు, వస, పెన్నేరు, వాకుడు పళ్ళు, తెల్లావాలు, నీటిలో నూరి రాస్తే స్ట్రీల స్తనాలు 
లో, పురుషాంగం, పెద్దవి అవుతాయి (మర్ధనలా రాస్తే).
👉అశ్వగంధి పటిక, చూర్ణములు సమముగా తేనెతో వాడితే స్త్రీల తెల్ల కుసుమవ్యాధి తగ్గును 

👉నేలగుమ్మడి చూర్ణం, పాలు, పంచదార, కలిపి త్రాగిన స్త్రీలకు స్తన్యం వృద్ధి అగును.
పై మందు పురుషులు సేవించిన దేహ పుష్ఠి, వీర్యవృద్ధి కలుగును.
 👉ప్రసవించిన స్త్రీలకు పొంగించిన ఇంగువ ఇస్తే గర్భాశయం పూర్వస్థితి వచ్చును.
👉క్యాబేజీ తింటే స్త్రీలకు స్తన్యవృద్ధి పురుషులకు శుక్ర వృద్ధి కలుగును. 
 👉మెంతులు స్త్రీలకు చనుపాలను వృద్ధి చేయును. 
👉 పల్లేరు చూర్ణం గర్భాశయమును శుద్ధి చేయును .
 👉కాకి దొండ దుంపను  చూర్ణముచేసి 5 గ్రాముల చూర్ణమును 100 గ్రాముల
ఆవు పాలతో బహిష్టు అయిన 4 రోజులు సేవించిన సంతానవతి అగును. పాలుఅన్నము, పచ్చిపాల సేవనం, పై మాదిరిగానే 4 రోజులు చేసిన ఫలితాలుంటాయి.
👉ఎర్ర పూల గల అత్తిపత్తి వేళ్ళు, అశ్వగంధి వేళ్ళు మెత్తగా నూరి జారిన స్తనములకులే పనముగా పూస్తే అవి గట్టిపడును.
 👉మేడిపండు, మోదుగ గింజలు సమంగా కలిపి నూరి ఆ గంధాన్ని యోనిపైలే పనం చేసే యోని బిగుతు ఉంటుంది. (పురుషుని కి ఆనందం కలిగిస్తుంది)
 👉పరగడుపున బెండకాయ తింటే స్త్రీల తెల్ల కుసుమలు తగ్గును.
👉అల్లం రసం, ఆవుపాలతో కాచి, దాని లో తేనె వేసి గర్భిణీ స్త్రీల కిచ్చిన శు లాలు తగ్గును 
 👉ఉసిరిక పండ్ల రసం లో పంచదార కలిపి తాగినా స్త్రీల యోని మంటలు తగ్గును. 
👉 ఉత్తర జీవి వేరు కసాయం లేదా గింజల చూర్ణం పాలతో కలిపి తాగినా గర్భధారణ కలుగును. 


No comments:

Post a Comment