Monday, January 20, 2020

చెవి సమస్యకు నివారణకు కావలసినవి ear problem

1.వాము50గ్రాం 
 2.వెల్లుల్లి 50గ్రాం
3.సముద్రఉప్పు25గ్రాం
4.నువ్వులనూనె 250ml
 తయారి విదానం.
పొఇపై పాత్రపెట్టి చిన్ననిమంటపైన నువ్వులనూనే వేడిచేయండి. తరువాత పైమూడు కొంచెంకొంచెం వేస్తు పైమూడుపదార్థాలు మాడినతరువాత దించి చల్లారిన తరువాత గాజుసీసాలొ నిల్వఉంచుకోండి దాన్ని పాప చెవి పైకి ఉండేటట్లు పడుకోబెట్టి 3లేక4చుక్కలు చెవిలొ వేసి దూదిపెట్టి కాసేపు ఉంచండి తొందరగ చెవి సమస్య తగ్గుతుంది   ఇలానే ఆముదంలొకి వెల్లుల్లి పైవిదంగవేసి చేసుకోవచ్చు 👍

No comments:

Post a Comment