రాత్రి నిద్ర పోయేముందు రాగి చెంబు నిండా మంచినీరు పోసి నిలువ ఉంచుకోవాలి . ఉదయం నిద్ర లేవగానే వెంటనే రాగి చెంబులో ఉన్న నీరు పరగడుపున తాగాలి.
ఉపయోగాలు -
* అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది .
* గ్యాస్ నిర్మూలించ బడుతుంది.
* కడుపు ఉబ్బరం , కడుపు మంట నివారించ బడుతుంది.
* మలబద్దకం , తేపులు మొదలయిన బాదలన్ని ఈ అలవాటు తో పూర్తిగా నిర్మూలించ బడును.
మలబద్దకం సమస్త వ్యాధులకు మూల కారణం .ఈ పధ్ధతి ద్వారా మలబద్దకం నివారించుకుంటే వందేళ్ళ వరకు వ్యాధులు దరిచేరవు.
రాగి చెంబులో నిలువ ఉంచిన నీటిలో ఖర్జూరం ఎండుది ఒక 5 వేసి నానబెట్టి పొద్దున్నే విత్తనాలు తీసివేసి పిసికి తిని ఆ నీటిని తాగితే కిడ్నీ లు శుభ్రపడి బలంగా తయారు అవుతాయి . కిడ్ని రోగులకు చాలా ఉపయుక్తం .

No comments:
Post a Comment