Monday, January 20, 2020

రక్త వృద్ధి మరియు వీర్య వృద్ధి To Improve Blood and Semen.

రక్త వృధ్ధి మరియు వీర్య వృద్ధి కొరకు సరళ మైన , సులభ మైన గృహ చికిత్స ......

  ప్రస్తుతం స్త్రీ , పురుషులలో శరీరానికి కావలసిన రక్త వృద్ధి మరియు వీర్య వృద్ధి లేదు . పురుషులలో వీర్య వృద్ధి లేదు , శృంగార  శక్తి తగ్గి పోతుంది . ఇది ఒక జఠిలమైన సమస్య . కాని సులభంగా నివిరించ వచ్చును .

గృహ చికిత్స ....

1. 1 గ్లాసు చెఱకు రసం  +  5 gms. ఉసరి కాయల రసం ( Amla Juice ) +  5 gms. తేనెలను కలిపి తీసుకొన వలెను .
 ( After Breakfast )

Or

చెఱకు రసం లేని యెడల

 బెల్లం  + కొద్ధిగ సోంఫు గింజలను కలిపి తిన వలెను.
( After Lunch ).

గమనిక ...
1. శరీరంలో రాళ్ళు  లేని వారు , మొదటి పద్ధతిని ఆచరించే వారు , 1 గ్రాము ( ఒక గోధుమ గింజ మోతాదు )   సున్నం ని  కలిపి తీసుకొన వలెను.
శరీరంలో రాళ్ళు వున్న వారు ,  సున్నంని కలుప కుండా తీసుకొన వలెను .

2. 10 రోజులలో అద్భుత మైన మార్పుని గమనించ గలరు . శరీరంలో తేజస్సు పెరుగును .

No comments:

Post a Comment