శరీరంలో రక్తం తక్కువ ఉన్న, రాత్రిపూట సరిగా నిద్ర పోకుండా
నిద్రలేమి సమస్య వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి.
మీ శరీరంలో హిమోగ్లోబిన్ రక్తం తక్కువ ఉంటే క్రింద సూచించిన విధంగా చేయండి.
👉 కిస్మిస్ పండ్లు 32
ఎండు ఖర్జూరం 2
అంజీర 2
అరగ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయం లేవగానే ఆ నీళ్లు తాగండి. ఇలా ఒక నెల గాని రెండు నెలలు గాని చేయాలి.
👉 ఒక చెంచా టమాటా రసం
రెండు మూడు చుక్కల నిమ్మరసం
కలిపి రాత్రి నిద్రించే ముందు కంటి చుట్టూ మర్దన చేయాలిఉదయం కడిగేయాలి.
👉 ఉదయం నిద్ర లేవగానే మీ నోట్లోని లాలాజలం కంటిచుట్టూ మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయండి తగ్గేంతవరకు.
కంటిలో కూడా కాటుకలా గా పెట్టుకోండి కంటి చూపు కూడా మెరుగవుతుంది.

No comments:
Post a Comment