1. శొంటి - 50 గ్రాములు
2. పిప్పళ్ళు -50గ్రాములు
3. మిరియాలు -50 గ్రాములు
4. నల్ల జీలకర్ర-50గ్రాములు
5. తెల్ల జీలకర్ర -50 గ్రాములు
6. ఇంగువ -50 గ్రాములు
7. వాము(ఒమ )-50గ్రాములు
8. సైంధవ లవణం 25 గ్రాములు
ఇవన్నీ దోరగా వేయించి పొడిచేసి నిల్వచేసుకోవాలి
👉 వాడేవిధానం :-
రోజూ రెండు పూటలా పావు చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో సేవించాలి.
👉 లాభాలు :-
ఉదర సులలు, గ్యాస్, ఎసిడిటీ
విరేచనాలు గుల మ్మ రోగాలు నయమవుతాయి.
2. పిప్పళ్ళు -50గ్రాములు
3. మిరియాలు -50 గ్రాములు
4. నల్ల జీలకర్ర-50గ్రాములు
5. తెల్ల జీలకర్ర -50 గ్రాములు
6. ఇంగువ -50 గ్రాములు
7. వాము(ఒమ )-50గ్రాములు
8. సైంధవ లవణం 25 గ్రాములు
ఇవన్నీ దోరగా వేయించి పొడిచేసి నిల్వచేసుకోవాలి
👉 వాడేవిధానం :-
రోజూ రెండు పూటలా పావు చెంచా మోతాదుగా గోరువెచ్చని నీళ్ళతో సేవించాలి.
👉 లాభాలు :-
ఉదర సులలు, గ్యాస్, ఎసిడిటీ
విరేచనాలు గుల మ్మ రోగాలు నయమవుతాయి.
No comments:
Post a Comment